డబ్ల్యువైసీలో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నది ఎవరు?

66చూసినవారు
డబ్ల్యువైసీలో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నది ఎవరు?
ప్రపంచ యూత్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌(డబ్ల్యువైసీ)లో భారత అమ్మాయి ప్రీతి స్మిత (40 కేజీలు) ప్రపంచ రికార్డుతో సహా పసిడి పతకాన్ని నెగ్గింది. 2024, మే 23న లిమా (పెరూ)లో జరిగిన స్నాచ్‌లో 57 కేజీలు ఎత్తిన ప్రీతి, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 76 కేజీలు లిఫ్ట్‌ చేసి ప్రపంచ రికార్డు (75 కేజీలు)ను అధిగమించింది. మొత్తం మీద 133 కేజీలతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది.

సంబంధిత పోస్ట్