ఎమ్మెల్యేగా తొలి ముస్లిం మహిళ.. ఎక్కడో తెలుసా?

1534చూసినవారు
ఎమ్మెల్యేగా తొలి ముస్లిం మహిళ.. ఎక్కడో తెలుసా?
బారాబతి- కటక్ ఎమ్మెల్యే సోఫియా ఫిర్దౌస్ ఒడిశాలో సంచలనం సృష్టించారు. ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన మొట్టమొదటి ముస్లిం మహిళా ఎమ్మెల్యేగా రికార్డులకెక్కారు. సోఫియా తండ్రి, సీనియర్ కాంగ్రెస్ లీడర్ మోకిమ్‌పై అనర్హత వేటు పడడంతో ఆమె ఈ సారి పోటీ చేశారు. బీజేపీకి చెందిన పూర్ణచంద్ర మహాపాత్రపై 8 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్