తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు.. తర్వాత ఈవీఎంలు

51చూసినవారు
తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు.. తర్వాత ఈవీఎంలు
ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ అధికారులు నిర్వహిస్తారు. ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961లోని ‘రూల్‌ 54ఏ’ ప్రకారం.. పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలను తొలుత లెక్కిస్తారు.
కౌంటింగ్‌ ప్రారంభ సమయానికి ముందు అందిన పోస్టల్‌ బ్యాలెట్లనే లెక్కింపు కోసం పరిగణనలోకి తీసుకుంటారు. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు మొదలైన అరగంట తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కించడం ప్రారంభిస్తారు.

సంబంధిత పోస్ట్