ఏపీలో గెలుపెవరిది?

14330చూసినవారు
ఏపీలో గెలుపెవరిది?
ఆంధ్రప్రదేశ్‌లో అధికారం ఎవరిదనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ప్రధానంగా వైసీపీ, టీడీపీ కూటమి మధ్యే టఫ్ ఫైట్ నడిచినట్లు తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ సైతం స్పష్టంగా చెప్పలేకపోయాయి. కొన్ని సంస్థలు వైసీపీకి అనుకూలంగా చెప్పగా.. మరికొన్ని సంస్థలు టీడీపీ కూటమిదే అధికారమని తేల్చాయి. ఈ నేపథ్యంలో గెలిచేదెవరు..? ఓడేదెవరు అనే ప్రశ్నలు విపరీతంగా వినిపిస్తున్నాయి. మరి ఏపీలో ఎవరు గెలుస్తారో మీరు కామెంట్ చేయండి.

సంబంధిత పోస్ట్