రెజ్లర్ బజరంగ్ పునియా ఊరట

73చూసినవారు
రెజ్లర్ బజరంగ్ పునియా ఊరట
భారత రెజ్లర్ బజరంగ్ పునియాకు ఊరట లభించింది. ఆయనపై విధించిన తాత్కాలిక సస్పెన్షన్‌ను నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) సోమవారం ఉపసంహరించుకుంది. టోక్యో గేమ్స్ కాంస్య పతక విజేత బజరంగ్‌ను ఏప్రిల్ 23న NADA బజరంగ్‌ను సస్పెండ్ చేసింది. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌కు పురుషుల జాతీయ జట్టును ఎంపిక చేసే ట్రయల్స్ మార్చి 10న సోనేపట్‌లో జరిగాయి. ఆ సమయంలో బజరంగ్ తన యూరిన్ శాంపిల్స్ ఇవ్వలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్