Bad Newz నుండి ఫస్ట్ సాంగ్ రెడీ (Video)

81చూసినవారు
విక్కీ కౌశల్, అమ్మి విర్క్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘బ్యాడ్ న్యూజ్’. ఆనంద్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం జులై 19న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ Tauba Taubaను రేపు లాంచ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్