వడదెబ్బతో ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త

30069చూసినవారు
వడదెబ్బతో ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త
తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వడగాల్పులు వీయడంతో పాటు భగ్గుాటు భగ్గుమంటున్న ఎండలకు జనం అల్లాడిపోతున్నారు. దీంతో సోమవారం వడదెబ్బకు గురై ఐదుగురు చనిపోయారు. ఇక ఇవాళ, రేపు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండగా.. 12 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న అత్యధికంగా నిజామాబాద్ లో 43.8 డిగ్రీలు, ఖమ్మంలో 43.2 డిగ్రీలు, ఆదిలాబాద్ లో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్