మంచి ఆరోగ్యానికి ఐదు చిట్కాలు

63చూసినవారు
మంచి ఆరోగ్యానికి ఐదు చిట్కాలు
మంచి ఆరోగ్యానికి ఈ చిట్కాలు పాటిస్తే మంచిది. రోజుకు ఒక నిమ్మకాయ రసాన్ని గోరువెచ్చని నీటిలో కలుపి పరగడుపున తాగితే శరీరంలోని కొవ్వుని తీసేస్తుంది. రోజుకు మూడు లీటర్ల నీటిని క్రమం తప్పకుండా తాగితే ఎలాంటి రోగాలు దరిచేరవు. రోజుకు ఒక యాపిల్ చొప్పున తింటే వైద్యుల వద్దకు వెళ్లనక్కర్లేదు. ప్రతి రోజూ ఒక తులసి ఆకును తినడం వల్ల కేన్సర్కు దూరంగా ఉండొచ్చు.ప్రతి రోజూ ఒక కప్పు పాలు తాగడం వల్ల ఎముకలను దృఢంగా ఉంచుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్