👉రసాయనాల కాలుష్యం నుంచి భూగర్భ జలాలను రక్షించాలి.
👉ఫ్లోరోసిస్ ఎండమిక్ ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యం బలవర్ధకమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలి.
👉పారిశ్రామిక వ్యర్థాలను పూర్తిస్థాయిలో శుద్ధి చేసిన తర్వాతనే నదులు, కాలువలు వంటి జలాశయాల్లోకి వదలాలి.
👉ఫ్లోరైడ్ రహిత నీటినే పంటల సాగుకు వినియోగించాలి.
👉వ్యవసాయ సాగులో క్రిమిసంహారక మందులు, రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులను విస్తృతంగా వినియోగించాలి.