హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. ముగ్గురు విద్యార్ధినులకు అస్వస్థత (వీడియో)

50చూసినవారు
తెలంగాణ నల్గొండ జిల్లాలోని పీఏపల్లి మోడల్ స్కూల్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. ముగ్గురు విద్యార్ధినులకు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్న తరువాత ముగ్గురు విద్యార్ధినులకు అస్వస్థతకు గురయ్యారని సమాచారం. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అస్వస్థతకు గురైన విద్యార్ధినులకు చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్