హై బీపీని అదుపులో ఉంచే ఆహార పదార్థాలివే

81చూసినవారు
హై బీపీని అదుపులో ఉంచే ఆహార పదార్థాలివే
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో పని ఒత్తిడి, ఆందోళన వల్ల హై బీపీ చాలా మందిలో కనిపిస్తోంది. అయితే అరటి పండ్లలో ఉండే పొటాషియం వల్ల హై బీపీ నియంత్రణలో ఉంటుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వీటిని పరిమితంగా, వైద్యుల సలహాతోనే తీసుకోవాలి. దీనితో పాటు ఆకుకూరలు, బచ్చలికూర, పుచ్చకాయ, నారింజ, దుంపలు, ఓట్స్ లాంటి ఆహార పదార్థాలను కూడా డైట్‌లో చేర్చుకుంటే హై బీపీ నియంత్రణలో ఉండేందుకు తోడ్పడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్