వెల్లుల్లితో హృద్రోగ సమస్యలు దూరం: నిపుణులు

60చూసినవారు
వెల్లుల్లితో హృద్రోగ సమస్యలు దూరం: నిపుణులు
వెల్లుల్లిని ఆహారంలో భాగంగా చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. మహిళల్లో కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడే మెగ్నీషియం ఇందులో అధికంగా ఉంటుంది. హృదయ ఆరోగ్యాన్ని కాపాడే అలిసిన్ అనే సహజ పదార్థం వెల్లుల్లిలో ఉంది. చర్మ ఆరోగ్యానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిలో కూడా వెల్లుల్లి సహాయపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్