బెల్లంలో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బెల్లాన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ఇది మహిళల్లో రక్తహీనతను తగ్గించి, పిల్లల్లో ఎముకలు బలపడేందుకు తోడ్పడుతుంది. వేరుశెనగతో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తరచూ బెల్లం తినడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. శ్వాసకోశ వ్యాధులు దరిచేరవు. కడుపు, ఊపిరితిత్తులలో ఉండే మలినాలు తొలగిపోతాయి.