రోడ్డుప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే మృతి

572చూసినవారు
రోడ్డుప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే మృతి
తమిళనాడు అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే రవికుమార్ (63) సోమవారం చనిపోయారు. చెన్నైలో మెడిసిన్ చదువుతున్న తన కుమార్తెను కాలేజీకి తీసుకెళ్లారు. అనంతరం ఇంటికి వస్తుండగా ఆయన కారు ఎదురుగా వెళ్తున్న టిప్పర్ లారీని ఢీకొంది. ఆసుపత్రికి తరలిస్తుండగా రవికుమార్ మార్గమధ్యంలో చనిపోయారు. ఆయన భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. డ్రైవర్ సెలవు పెట్టడంతో రవికుమార్ స్వయంగా డ్రైవింగ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్