VIDEO: వామ్మో.. బైక్‌ను ఇలాక్కూడా వాడొచ్చా!

80చూసినవారు
ఓ వ్యక్తి బైక్‌తో ఊయలను చాలా వినూత్నంగా తయారుచేశాడు. దీనికోసం అతడు బైక్‌కు ఇరువైపులా తాళ్లు కట్టి బైక్‌ను వేలాడదీశాడు. ఆ బైక్‌పైకి ఎక్కి సాధారణ స్థితిలో బైక్‌ను ఉంచి.. స్టార్ట్ చేసి యాక్సెలరేటర్ రేయిజ్ చేయగానే బైక్ ముందుకెళ్తుంది. అయితే, ఆ బైక్‌కు ఇరువైపులా తాళ్లు కట్టి ఉండటంతో కొద్ది దూరంగా ముందుకెళ్లగానే ఊయలలా గాల్లోకి లేచి మళ్లి యథాస్థానికి వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్