భార్యపై అనుమానం.. దారుణంగా కొట్టాడు (వీడియో)

559చూసినవారు
ఉత్తర ప్రదేశ్ లోని ఎటావా జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. శివమ్ అనే వ్యక్తి తన భార్యపై అనుమానంతో దారుణంగా కొట్టాడు. ఆమె కొట్టవద్దు అని ఎంత వేడకున్నా కూడా కనికరం లేకుండా కిందపడేసి మరీ కొట్టాడు. మరోవైపు వరకట్నం కోసం కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు. కానీ ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్