టీడీపీ గూటికి వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్?

77చూసినవారు
టీడీపీ గూటికి వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్?
AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ త్వరలో బిగ్ షాక్ తగలనుంది. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ వైసీపీని విడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీని వీడి.. టీడీపీ గూటికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అధికారంలో ఉన్న ఐదేళ్లు జోగి రమేష్ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. దీంతో కేసుల భయంతో టీడీపీలో చేరడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నారంట. అయితే ఆయనకి టీడీపీ పెద్ద, చిన్న బాసులు నో ఎంట్రీ బోర్డు పెడుతున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్