వాహనదారులకు కిషన్ రెడ్డి గుడ్ న్యూస్

74చూసినవారు
వాహనదారులకు కిషన్ రెడ్డి గుడ్ న్యూస్
తెలంగాణలో 10 జాతీయ రహదారులను పూర్తి చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. RRR ఉత్తర భాగానికి రూ.18,772 కోట్లు ఖర్చు అవుతోందని అన్నారు. ఆరాంఘర్ నుంచి శంషాబాద్‌కు 6 లేన్ల హైవే పూర్తవడంతో పాటు, ఎయిర్‌పోర్టుకు సిగ్నల్ ఫ్రీ రోడ్డు కూడా పూర్తి అయిందని తెలిపారు. వచ్చే నెలలో BHEL ఫ్లై ఓవర్ పూర్తి కాబోతోందని, ఈ ఫ్లై ఓవర్ పూర్తయితే కూకట్‌పల్లి-పటాన్‌చెరు మధ్య ట్రాఫిక్ కంట్రోల్ అవుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్