ఫార్ములా-ఈ రేసు కేసు.. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై విచారణ

51చూసినవారు
ఫార్ములా-ఈ రేసు కేసు.. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై విచారణ
TG: ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో ఆరోపణలు ఏంటని ప్రభుత్వ న్యాయవాదిని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. బీఆర్ఎస్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో కేటీఆర్ తరఫు న్యాయవాది సిద్ధార్థ్ దవే.. ఆ డబ్బులు కేటీఆర్ వాడుకోలేదని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్