ఉత్తరప్రదేశ్‌లో కొంతమంది యువ
కులు హహోలీ ఆడుతూ ముగ్గురు ముస్లింలను వేధించిన ఘటనలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నలుగురిని అరెస్ట్ చేశార
ు. బైక్‌పై వెళ్తున్న ముస్లిం కుటుంబంపై కొందరు వ
్యక్తులు రంగు నీళ్లు పోశారు. బలవంతంగా వారి ముఖాలకు రంగులు పూసి వేధించారు. ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. బిజ్నోర్ జిల్లాలో జరిగిన ఈ ఘ
టన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.