కత్తులతో నలుగురు యువకులు దాడి

60776చూసినవారు
కత్తులతో నలుగురు యువకులు దాడి
ఆదిలాబాద్‌లో కత్తులతో దాడి చేసుకున్న ఘటన భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఆర్థిక లావాదేవీల విషయంలో యువకుల మధ్య గొడవ జరిగింది. దీంతో కత్తులతో నలుగురు యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్