బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఆసీస్ కష్టాల్లో పడింది. బుమ్రా, సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రెండో ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో పాట్ కమిన్స్ (31*) నాథన్ లియాన్ (1*) ఉన్నారు. కాగా ఆసీస్ 263 పరుగుల ఆధిక్యంలో ఉంది.