హంగ్ దిశగా ఫ్రాన్స్ ఎన్నికల ఫలితాలు

67చూసినవారు
హంగ్ దిశగా ఫ్రాన్స్ ఎన్నికల ఫలితాలు
ఫ్రాన్స్‌లో ఇటీవల ఎన్నికలు జరగగా.. నిన్న ఫలితాలు వచ్చాయి. అందులో 577 స్థానాలకు వామపక్ష కూటమి (180), మెక్రాన్ కూటమి (160), అతి మితవాద కూటమి (140) స్థానాల్లో విజయం సాధించాయి. అంటే ఏ కూటమికీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అవసరమైన 289 సీట్ల ఆధిక్యం రాలేదు. దీంతో రాజకీయ సంక్షోభం తలెత్తే ముప్పు పొంచి ఉంది. పారిస్ ఒలింపిక్స్‌కు మూడువారాలే ఉన్న తరుణంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్