తమిళనాడులో ఫ్రెంచ్ యువతిపై అత్యాచారం

85చూసినవారు
తమిళనాడులో ఫ్రెంచ్ యువతిపై అత్యాచారం
తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. తిరువణ్ణామలై‌లో ధ్యానం చేయడానికి కొండపైకి వెళ్లిన  ఫ్రెంచ్ యువతిపై టూరిస్ట్ గైడ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్