ఫిబ్రవరి1 నుంచి గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులు!

72చూసినవారు
ఫిబ్రవరి1 నుంచి గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులు!
తెలంగాణలో ఫిబ్రవరి 1న సర్పంచుల పదవీకాలం ముగియనుండటంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించనుంది. దీనికి సంబంధించి ఈ నెల 29న ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో 12,777 గ్రామ పంచాయతీలు ఉండగా.. తహశీల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ సహాయ ఇంజినీర్లు, ఏఈవోలు, ఎంఈవోలు, హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లను నియమించనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్