విశాఖ సెంట్రల్‌ జైలుకు ఫన్‌ బకెట్‌ భార్గవ్

72చూసినవారు
విశాఖ సెంట్రల్‌ జైలుకు ఫన్‌ బకెట్‌ భార్గవ్
మైనర్‌పై లైంగిక దాడి కేసులో ఫన్‌ బకెట్‌ భార్గవ్‌‌కు విశాఖ పోక్సో కోర్టు 20 ఏళ్ల శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు నిచ్చింది. కాగా శనివారం భార్గ‌వ్‌ను పోలీసులు విశాఖ సెంట్రల్ జైలు‌కు తరలించారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా పేరు తెచ్చుకున్న భార్గవ్ .. 2021లో ఓ మైనర్ యూట్యూబర్‌ను గర్భిణీని చేశాడు. ఆ బాలిక తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారణ జరిపిన కోర్టు భార్గవ్‌కు 20 ఏళ్ల శిక్ష విధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్