2024‌‌కు శవ యాత్ర.. వీడియో వైరల్

52చూసినవారు
మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. 2024కు టాటా చెప్పి 2025కి స్వాగతం పలికేందుకు ఇప్పటికే అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తోన్నారు. అయితే పశ్చిమగోదావరి జిల్లా తణుకు యువకులు వినూత్న పద్ధతిలో 2024కు వీడ్కొలు పలికారు. రోడ్లపై డప్పు కొడుతూ, డాన్స్ చేస్తూ 2024 ఏడాదికి శవయాత్ర నిర్వహించి గుడ్ బై చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్