జీ20 సమ్మిట్.. స్పెషల్ వీడియో షేర్ చేసిన మోదీ

2256చూసినవారు
జీ20 సదస్సు తొలిరోజు తొలి సెషన్‌ ప్రారంభమైంది. ప్రపంచ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను ప్రధాని ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో ప్రపంచ దేశాల నేతలకు మోదీ స్వాగతం పలకడం చూడొచ్చు. కాగా మొరాకో భూకంపం గురించి సదస్సులో ప్రధాని మొదట మాట్లాడారు. ఈ దుఃఖ సమయంలో ప్రపంచం మొత్తం మొరాకోకు అండగా ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్