నేడు ప్రజా గాయకుడు గద్దర్‌ వర్ధంతి

1042చూసినవారు
నేడు ప్రజా గాయకుడు గద్దర్‌ వర్ధంతి
కత్తుల వంతెన మీద కవాతు చేసిన గద్దర్‌ పీడిత వర్గాల గొంతుకగా నిలిచారు. పాటనే అస్త్రంగా చేసుకొని ప్రజా ఉద్యమాల్లో సాంస్కృతిక విప్లవాన్ని సృష్టించారు. విప్లవోద్యమం, దళితోద్యమం, మలిదశ తెలంగాణోద్యమంలో అగ్గిగళంతో యుద్ధం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే త్యాగానికి, పోరాటానికి నిలువెత్తు ప్రతిరూపం గద్దర్‌. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా పీడిత, తాడిత కులాల వైపు నుంచి అనునిత్యం పోరాడిన గద్దరన్నను స్మరించుకోవడం మనందరి కర్తవ్యం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్