జోగులాంబ గద్వాల్ జిల్లా ఇటిక్యాల మండలo ఉదండపురం గ్రామoలో ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు దయాకర్, పాఠశాల చైర్మన్ నాగేశ్వరమ్మ ఆధ్వర్యములో గురువారం ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అధితిగా గ్రామ మాజీ సర్పంచ్ అయ్యమ్మ దానం, మాజీ ఎంపీటీసీ కేశన్న, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.