కర్ణాటక బెలగవి రన్నింగ్ మారతాన్ ఈవెంట్ కాంపిటీషన్లో 42 కిలోమీటర్ల పరుగు పందెంలో తెలుగు క్రీడాకారుడు కొత్త రికార్డు సృష్టించాడు. తెలంగాణ రాష్ట్రం కు జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామం కు చెందిన కురువ హరికృష్ణ s/o కురువ భీముడు అన్ని క్రీడాకారుడు నాలుగు సెకండ్ల సమయం తేడాతో ఒకటో స్థానం సొంతం చేసుకున్నాడు. కర్ణాటక కు చెందిన బోయ ఆకాష్ s/o బోయ ఈశ్వర్ అన్నా నాలుగు సెకండ్ల వెనుకంజ సమయంతో రెండో స్థానం సొంతం చేసుకున్నాడు.