అయిజ: నూతన హోటల్ ను ప్రారంభించిన సింగిల్ విండో మాజీ అధ్యక్షులు

50చూసినవారు
అయిజ: నూతన హోటల్ ను ప్రారంభించిన సింగిల్ విండో మాజీ అధ్యక్షులు
అయిజ మండలం సంకాపురం గ్రామ స్టేజీ వద్ద ఏర్పాటు చేసిన గోపాల్ హోటల్ ను మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు రాముడు ఆదివారం ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో జయన్న పరుశురాముడు, తిమ్మప్ప, చిన్న నాగన్న, కృష్ణ, కేశన్న, ఉప్పల శీను, కుమ్మరి వీరేష్, మల్దకల్ గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్