జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఐజ మండల పరిధిలోని బింగిదొడ్డికి చెందిన తిమ్మ రెడ్డి కుటుంబ సభ్యులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 28, 500/- రూపాయల చెక్కులను అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు శుక్రవారం అందించారు. ఎమ్మెల్యేతో పాటు నాగేశ్వర్ రెడ్డి, నాగేష్, మహేష్, శేఖర్, అనిల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు.