రెన్యువల్ బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన అలంపూర్ ఎమ్మెల్యే

66చూసినవారు
రెన్యువల్ బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన అలంపూర్ ఎమ్మెల్యే
అలంపూర్ నియోజకవర్గంలోని మావవపాడు మండలం కల్లుకుంట్ల గ్రామం నుండి NH 7 వరకు ఉన్న బీటీ రోడ్డు కు రెన్యువల్ కోట్ పనులకు ఎమ్మెల్యే విజయుడు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 3 కోట్ల 33 లక్షల రూపాయలతో బీటీ రోడ్డుకు రెన్యువల్ పనులకు శంకుస్థాపన చేయడం జరిగినదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్