అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని పరామర్శించిన అఖిలపక్ష నాయకులు

64చూసినవారు
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని పరామర్శించిన అఖిలపక్ష నాయకులు
జోగులాంబ గద్వాల్ జిల్లా, అయిజ మున్సిపాలిటీ కేంద్రంలో భరత్ నగర్ కాలనిలో ఉన్న నీలకంఠమయ్యకి ఈ మధ్యనే గుండె పోటు రావడం వల్ల 2 స్టంట్లు వేయించుకున్నారు. విషయం తెలుసుకున్న అయిజ అఖిల పక్ష కమిటి నాయకులు సోమవారం నీలకంఠమయ్యను పరామర్శించారు. పరామర్శించిన వారిలో నాగర్ దొడ్డి వెంకట రాములు, మెడికల్ తిరుమలరెడ్డి, ఎమ్మార్పీఎస్ ఆంజనేయులు, తెలుగు శ్రీను, అశ్వ మారెన్న, రైటర్ కొండ, ఎల్ఐసి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్