అల్లంపూర్: ఇథనాల ఫ్యాక్టరీను రద్దు చేయాలని ఎమ్మెల్యే ధర్నా

56చూసినవారు
రాజోలి మండలం పెద్ద ధన్వాడలోని ప్రజలకు ప్రజా జీవనానికి హాని కలిగించే ఇథనాల ఫ్యాక్టరీను నిర్మించే ఆలోచన ఉపసంహరించుకోవాలని అల్లంపూర్ ఎమ్మెల్యే శ్రీ విజయుడు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ ఫ్యాక్టరీ నిర్మించడం వల్ల గాలి, నీరు, ప్రజలు తినే ఆహారం కాలుషితం అవుతుందన్నారు. దీనివల్ల ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్