విజృంభిస్తున్న దోమలు

55చూసినవారు
విజృంభిస్తున్న దోమలు
అలంపూర్ నియోజకవర్గంలో దోమల వృద్ధి వేగంగా పెరుగుతోంది. పగలు కాస్త తక్కువగా ఉన్నా సాయంత్రమైతే చాలు ప్రజలు తలుపులు, కిటికీలు మూసి వేస్తున్నారు. చెరువులు, నాలాల పక్కనున్న కాలనీలు, ఖాళీ ప్రదేశాలు ఉన్న ప్రాంత ప్రజలు మరింత ఇబ్బందులు పడుతున్నారు. ఆరు బయట సైతం నిల్చోలేని పరిస్థితి నెలకొంది.

సంబంధిత పోస్ట్