గద్వాల: వికలాంగుల హక్కులపై కమిటీ

78చూసినవారు
గద్వాల: వికలాంగుల హక్కులపై కమిటీ
ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని  వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ ఉపాధ్యక్షుడు నరసింహులు ఆదివారం అన్నారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ ఉపాధ్యక్షుడు నరసింహులు, వికలాంగుల హక్కుల పోరాట సమితి గద్వాల జిల్లా అధ్యక్షుడు సుభాన్ భాష ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల కమిటీని నియమించారు. అయిజ మండల అధ్యక్షుడిగా సాయినాథ్, ఉపాధ్యక్షుడిగా జమ్మన్నను ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్