గద్వాల జిల్లా కేంద్రంలోని జరిగిన జిల్లా స్థాయి బాలల వైజ్ఞానిక ప్రదర్శన-జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ ప్రాజెక్ట్ ల ప్రదర్శన కార్యక్రమంలో శనివారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో, ఎంఈఓలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.