గద్వాల: లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విజయుడు

85చూసినవారు
గద్వాల: లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విజయుడు
గద్వాల నియోజకవర్గం మల్దకల్ గ్రామంలో శనివారం శ్రీశ్రీశ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విజయుడు స్వామివారిని దర్శించుకొన్ని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం శ్రీశ్రీశ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కమిటీ వారు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్