జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం ప్రారంభమైన జిల్లాస్థాయి సైన్స్ ఫెర్ లో మీడియాకు ఘోర అవమానం జరిగింది. ప్రదర్శనలు చూయించాల్సింది మీడియానే, ఎవరూ ప్రారంభించారు?, ఎవరెవరు వచ్చారు?, ఎంతమంది ప్రదర్శనలో పాల్గొన్నారు?, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఏమి ప్రదర్శించారు?, అనే విషయాలను గుర్తించి, ప్రచురించాల్సిన మీడియాను అధికారులు కొందరికి మాత్రమే సమాచారం ఇచ్చారన్నారు.