గట్టు మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొమ్ములు ప్రవీణ్ రాజ్ తీన్మార్ మల్లన్న టీం గద్వాల జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ బుధవారం తో టెట్ 2024 దరఖాస్తు గడువు ముగియనునందు వలన ఇప్పటివరకు చాలామంది నిరుద్యోగులు అప్లికేషన్ కూడా చేసుకోలేకపోయారని అన్నారు. నేటితో ముగుస్తున్నందువలన సర్వేర్ డౌన్ కావడం వలన చాలామంది నిరుద్యోగులు నిరాశలో ఉన్నారని, టెట్ దరఖాస్తు గడువును వచ్చేనెల 15వ తేదీ వరకు పొడిగించాలని ప్రవీణ్ రాజ్ కోరారు.