అలంపూర్ మార్కెట్ యార్డ్ నందు మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

56చూసినవారు
అలంపూర్ మార్కెట్ యార్డ్ నందు మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
అలంపూర్ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బింగి దొడ్డి ఉప్పరి దొడ్డప్ప, వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్, డైరెక్టర్లు శనగపల్లి రుక్మానందరెడ్డి, శ్రీకాంత్, మరియు మార్కెట్ యార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్