సిపిఎం పార్టీ నుండి సిపిఐ లోకి భారీగా వలసలు

76చూసినవారు
సిపిఎం పార్టీ నుండి సిపిఐ లోకి భారీగా వలసలు
అమరచింత, ఆత్మకూరు మండలాలలోని సిపిఎం, సిఐటియు ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు 100 మంది ఆ పార్టీకి రాజీనామా చేసి సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి సమక్షంలో శనివారం సిపిఐ లో చేరారు. సిపిఐ లో చేరిన వారిలో సిపిఎం నేత శ్రీహరి వనపర్తి పట్టణ కార్యదర్శి గోపాలకృష్ణ, తదితరులు ఉన్నారు. సిపిఐ లో చేరిన నాయకులకు జాతీయ నాయకులు చాడా వెంకటరెడ్డి ఎర్ర కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్