మహబూబ్ నగర్ లో భూకంపం... స్థానికులు వివరాలు

85చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లాలో శనివారం భూమి మరోసారి కంపించిన విషయం తెలిసిందే. దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం దాసరిపల్లి సమీపంలో రిక్టర్ స్కేల్ పై తీవ్రత 3. 0గా నమోదైంది. దీనిపై గ్రామస్థులు మాట్లాడుతూ. తను పొలం దగ్గర పని చేస్తుండగా మధ్యాహ్నం 12. 15 గంటల సమయంలో భూమి కంపించినట్లు కదలికలు వచ్చాయన్నారు. తనకు బీపీ పెరిగిందేమో అనుకుని నీరు తాగానని, కొద్దీ సేపటికీ ఊరిలో నుంచి ఫోన్ రావడంతో భూకంపం వచ్చిందని తెలిసిందన్నారు.

సంబంధిత పోస్ట్