చెరువులకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

60చూసినవారు
చెరువులకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే
భూత్పూర్ రిజర్వాయర్ నుండి అమరచింత చెరువుకు నీటిని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గురువారం విడుదల చేశారు. దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గంలోని అన్ని చెరువులు నిండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కల్లు గీత సెల్ రాష్ట్ర చైర్మెన్ కేశం నాగరాజు గౌడ్, నీటిపారుదల శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, దేశాయ్ ప్రకాష్ రెడ్డి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్