మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పలు మండపాలలో ప్రతిష్టించిన గణనాథుడిలను శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుని కృప పట్టణ ప్రజలపై ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.