మహిళలు అన్ని రంగాలలో ముందుండాలి: కలెక్టర్ విజయేంద్ర

67చూసినవారు
మహిళలు అన్ని రంగాలలో ముందుండాలి: కలెక్టర్ విజయేంద్ర
సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో మహిళలు ముందుండాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. సోమవారం మూసాపేట మండలం జాతీయ రహదారి వేముల స్టేజి దగ్గర ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ. మహిళా సాధికారలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వం కల్పించిన అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకొని అన్నిరంగాలలో మహిళలు ముందుండాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్