రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నఎమ్మెల్యే

84చూసినవారు
రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నఎమ్మెల్యే
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఐజ మండల పరిధిలోని గుడిదొడ్డి గ్రామంలో శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలోని పూజలో బిచ్చాల మఠం పీఠాదిపతి అయిన వీరభద్రశీవాచార్య స్వామి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్