అయిజ: ధ్వజ స్తంభ ఆవిష్కరణలో బీఆర్ఎస్ నేతలు
అయిజ మున్సిపాలిటీ తుప్పత్రాలలో తులసి గౌడ్ & శంకర్ గౌడ్ ఆహ్వానం మేరకు.. శ్రీ సీతారాములవారి ధ్వజస్తంభ ఆవిష్కరణ కార్యక్రమంలో శనివారం గద్వాల్ జిల్లా 𝐁𝐑𝐒𝐕 అధ్యక్షులు కురువ పల్లయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఠాగూర్ కృష్ణ, టౌన్ వీరేష్, అయిజ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బింగిదొడ్డి మత్తళి, తులసి గౌడ్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.